VIDEO: శ్రీకాంతాచారికి ఘన నివాళి

SRPT: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి జయంతిని శుక్రవారం తుంగతుర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి మరణంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములు గౌడ్ అన్నారు.