VIDEO: మునిసిపాలిటీ నిర్లక్ష్యం.. ఎండిపోతున్న మొక్కలు

VIDEO: మునిసిపాలిటీ నిర్లక్ష్యం.. ఎండిపోతున్న మొక్కలు

WGL: వర్ధన్నపేట పట్టణంలో డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా మునిసిపాలిటీ సిబ్బంది నీరు పోయకపోవడంతోనే మొక్కలు ఎండిపోతున్నాయని ఇవాళ పట్టణవాసులు ఆరోపించారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకుగాను డివైడర్ మధ్యలో పెట్టిన మొక్కలను రక్షించాల్సిన బాధ్యత ఉందని, సిబ్బంది నిర్లక్ష్యంతో మొక్కలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ప్రజలు తెలుపుతున్నారు.