హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు

హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు

సత్యసాయి: హిందూపురంలో శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలు ఇవాళ  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి, మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.