ఉప్పల్ GHMC గ్రౌండ్ క్లీనింగ్ ఎక్కడ..?

ఉప్పల్ GHMC గ్రౌండ్ క్లీనింగ్ ఎక్కడ..?

MDCL: ఉప్పల్ జిహెచ్ఎంసి గ్రౌండ్ చుట్టూ చెత్తాచెదారం పడి ఉందని, శానిటేషన్ సిబ్బంది కనీసం క్లీనింగ్ చేపట్టడం లేదని అక్కడికి వెళ్లిన వాకర్లు తెలుపుతున్నారు. మరోవైపు బాత్రూమ్స్ సరిగ్గా లేవని, అధికారిక యంత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు దీని పై స్పందించి వెంటనే, గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయాలని కోరుతున్నారు.