వేసవిలో సాయంత్రాలు గడిపేద్దామా..!

వేసవిలో సాయంత్రాలు గడిపేద్దామా..!

KKD: జిల్లాలో వేసవి సాయంత్రాలు గడపడానికి పలు ప్రదేశాలు ఉన్నాయి. 1. కోరింగ: చల్లని మడ అడవులు, బోటింగ్. 2. బీచ్‌లు: ఉప్పాడ తీరం, కాకినాడ 'సీ-వాక్' గ్లాస్ బ్రిడ్జ్. 3. హోప్ ఐలాండ్: సముద్రం మధ్యలో అందమైన ద్వీపం. 4. ఆధ్యాత్మికం: అన్నవరం, ద్రాక్షారామం, పిఠాపురం ఆలయాలు. 5. యానాం: గోదావరి తీరం, ఈఫిల్ టవర్ నమూనా పర్యాటకులను మంత్ర ముగ్దుల్ని చేస్తాయి.