'సుబ్రహ్మణ్యం నాయుడు ఎనలేని సేవలందించారు'

'సుబ్రహ్మణ్యం  నాయుడు ఎనలేని సేవలందించారు'

CTR: చంద్రగిరి మండల TDP మాజీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిందని చిత్తూరు MP దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. డిస్టిక్ కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ బాధ్యతలు కొత్తగా స్వీకరించినప్పటికీ, రాజకీయరంగంలో కార్యకర్తలకు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఎనలేని సేవలందించారని తెలిపారు.