సదాశివపేట డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

సదాశివపేట డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

SRD: సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లకు దోస్త్ ద్వారా వన్ టైం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భారతి గురువారం తెలిపారు. బీబీఏ, బీకాం కంప్యూటర్, బీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరంలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇంటర్ పాసైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు రావాలని సూచించారు.