VIDEO; 'కూలిన ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే'

VIDEO; 'కూలిన ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే'

మన్యం: గుమ్మలక్ష్మీపురం మండలం వంజరాపుగూడ, జొళ్లగూడా గ్రామాల్లో వర్షాల వలన నేలకూలిన ఇళ్లను కురుపాం ఎమ్మెల్యే తోయక.జగదీశ్వరి పరిశీలించారు. ఇళ్ళు కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలను పరామర్శించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.