VIDEO: బార్ల టెండ‌ర్ విష‌యంలో వివాదం

VIDEO: బార్ల టెండ‌ర్ విష‌యంలో వివాదం

NTR: విజయ‌వాడలో బార్ల టెండ‌ర్ల విష‌యంలో వివాదం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే బార్లకు టెండర్లు అంటూ బాధితుడి సెల్ఫీ వీడియో SMలో వైరల్‌గా మారింది. టెండర్ దరఖాస్తు తీసుకోవడానికి ఎక్సైజ్ సీఐ రమేష్ నిరాక‌రిస్తున్నట్టు బాధితుడు గణేష్ వీడియోలో పేర్కొన్నాడు. తన టెండర్ పత్రాలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని గణేష్ హెచ్చరించారు.