దేవినేని ఉమా భవిష్యత్తుపై సందిగ్ధత

దేవినేని ఉమా భవిష్యత్తుపై  సందిగ్ధత

కృష్ణా: మైలవరం టీడీపీ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భవిష్యత్త్‌పై సందిగ్ధత నెలకొంది. ఈరోజు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో దేవినేని ఉమా పేరు ఉంటుందని ఆయన అభిమానులు కార్యకర్తలు ఆశగా ఎదురు చూశారు. కానీ ఉమా పేరు లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఉమాకు సీటు కేటాయించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.