మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలి: TMHOCEU
★ డప్పు కళాకారుల మొదటి రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలి: బేజిని మైబు
★ ఈనెల 27 నుంచి జడ్చర్లలో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం
★ ఈనెల 30న నాగర్కర్నూల్‌లో పాత కలెక్టరేట్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం: అధికారి