రాయితీపై జీలుగు విత్తనాలు పంపిణీ

రాయితీపై జీలుగు విత్తనాలు పంపిణీ

NZB: ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో రాయితీపై జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 30 కేజీల బస్తా పూర్తి ధర 2,790 రూపాయలు కాగా, 60 శాతం సబ్సిడీ ద్వారా ఒక బస్తాను 1,116 రూపాయలకు అందిస్తున్నామని చెప్పారు. 30 కేజీల బస్తా ఒక హెక్టారుకి సరిపోతుందన్నారు.