VIDEO: హేమావతిని పరామర్శించిన హరిప్రసాద్
CTR: Dy.CM పవన్ పలమనేరులో పర్యటించిన రోజు తొక్కిసలాటలో గాయపడిన హేమావతిని జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ పరామర్శించారు. అయితే విషయం తెలుసుకున్న వెంటనే పవన్ తనను అప్రమత్తం చేశాడని, అందుకే వచ్చానన్నారు. అయితే 'మీకు భర్త లేడని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తాం' అని ఆయన ఆమెకు భరోసా ఇచ్చారు.