రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PDPL: ఓదెల మండలం కొలనూర్ గ్రామ సబ్ స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్‌లో కొత్త లైన్ల పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు ఉండదన్నారు. కొలనూర్, గోపరపల్లి, హరిపురం గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.