కురుమూర్తి స్వామిని దర్శించుకున్న డీసీసీ జనరల్ సెక్రెటరీ
MBNR: పేదల తిరుపతి చిన్నచింతకుంట మండలం కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని డీసీసీ జనరల్ సెక్రెటరీ బంగ్లా రవీందర్ రెడ్డి, మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సప్తగిరుల మధ్య కొలువై ఉన్న కురుమూర్తి స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.