'BRS రజతోత్సవ సభకు జాతరలా తరలిరావాలి'

'BRS రజతోత్సవ సభకు జాతరలా తరలిరావాలి'

NLG: వరంగల్ ఎల్కతుర్తిలో ఈనెల 27న జరిగే 25 వసంతాల వేడుకకు BRS శ్రేణులు జాతరల తరలిరావాలని మాజీ MLAలు గొంగిడి సునీత, బూడిద బిక్షమయ్య గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని చెల్మెడి ఫంక్షన్ హాల్లో BRS మండల సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రజతోత్సవ సభకు కాంగ్రెస్ నాయకుల గుండెలు అదిరేలా భారీగా తరలిరావాలన్నారు.