'పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

SDPT : పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి కోరారు. జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశు వైద్య శిబిరాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.