బైపోల్: 4 రోజులు వైన్ షాపులు బంద్

బైపోల్: 4 రోజులు వైన్ షాపులు బంద్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని వైన్ షాపులు, పబ్బులు, రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. ఆదివారం (నవంబర్ 9) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం (నవంబర్ 11) సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. అంతేకాక, నవంబర్ 14న కౌంటింగ్ రోజున కూడా ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.