కేంద్రమంత్రితో శ్రీకాకుళం ఎంపీ భేటీ

కేంద్రమంత్రితో శ్రీకాకుళం ఎంపీ భేటీ

SKLM: కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని శ్రీకాకుళం MP, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ రహదారి ప్రాజెక్టులపై చర్చించారు. నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 100 కిలోమీటర్ల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు.