బీరప్ప జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి

SDPT: సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా బీరప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీరప్ప దేవుని దీవెనతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.