చేజర్లలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

చేజర్లలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

NLR: చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరు గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా యూరియా అధికంగా వాడకం వలన భూమిలో నత్రజని పెరుగుతుందని తెలియజేశారు. ఈ మేరకు పంటలకు చీడపీడలు ఆశిస్తాయని ఖర్చులు పెరిగి రైతులు ఆర్థకంగా నష్టపోతారని, పొదలకూరు ఏడిఏ (Ada) శివ నాయక్ అన్నారు.