రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వెంకట్రావు

SRD: రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు డి.వెంకట్రావు దేశ్ పాండే ఎన్నిక కావడం పట్ల జిల్లా బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బ్రాహ్మణ జాతికి సేవలందిస్తున్న వెంకట్రావు దేశ్ పాండే రాష్ట్ర బ్రాహ్మణ సంఘానికి చేరడం అన్ని అర్హతలు ఉన్న బ్రాహ్మణ జాతి పక్షపాతి అని కొనియాడారు.