తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గోకవరంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
★ నిడదవోలు మున్సిపాలిటీకి 'స్పెషల్ గ్రేడ్' హోదా కల్పించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ
★ రాజానగరంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బలరామకృష్ణ
★ 'పురమిత్ర యాప్'పై అవగాహన కల్పించిన ఇంఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ