డ్రైనేజీ నిర్మాణం పనులు వాయిదా వేయాలి

జగిత్యాల: డ్రైనేజి నిర్మాణం పనులు వాయిదా వేయాలని మార్కెట్ రోడ్డు, గృహ యజమానులు, వ్యాపారస్తులు మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మన్‌కు వినతి పత్రం అందజేశారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్డులోని మోచి బజార్ ప్రాంతంలో సరైన రోడ్డు విస్తరణ లేక డ్రైనేజీలు అస్తావేస్తాంగా ఉన్నాయని రోడ్డు విస్తరణ చేపట్టి తరువాత డ్రైనేజీ పనులు చేపట్టాలని అన్నారు