ఆ నలుగురే నాకు కఠినమైన బౌలర్లు: కోహ్లీ

ఆ నలుగురే నాకు కఠినమైన బౌలర్లు: కోహ్లీ

క్రికెట్ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ల వివరాలను టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ వెల్లడించాడు. మూడు ఫార్మాట్లలో తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ల పేర్లను తెలిపాడు. టీ20ల్లో సునీల్ నరైన్, టెస్ట్ క్రికెట్‌లో జేమ్స్ అండర్సన్, వన్డేల్లో శ్రీలంక మాజీ పేసర్ మలింగా, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ తాను ఎదుర్కొన్న కఠిన బౌలర్లని పేర్కొన్నాడు.