డిజిటల్ గోల్డ్‌పై సెబీ కీలక ప్రకటన
డిజిటల్ గోల్డ్ కొనే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సెబీ సూచించింది. ఆ ప్లాట్‌ఫామ్‌లు సెబీ లేదా ఇతర ఆర్థిక నియంత్రణ సంస్థల ద్వారా నియంత్రించబడుతున్నాయా లేదా అని ప్రజలు తనిఖీ చేయాలని తెలిపింది. నియంత్రణ లేని ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.