VIDEO: సీఎం సభ.. భారీగా ట్రాఫిక్ జామ్
SDPT: నంగునూరు మండలం నర్మెట్ట వద్ద నిర్వహించిన రైతు ఉత్సవాలకు బస్సులు భారీగా రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్న సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు, కరీంనగర్, సిరిసిల్ల, జనగామ, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల నుంచి భారీ ఎత్తున బస్సుల్లో రైతులు తరలివచ్చారు. బస్సులు భారీగా రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.