'జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు'
ATP: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో రెండు నెలల పాటు పొడిగింపు చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార పౌర సంబంధాల శాఖ సంచాకులు కేఎస్ విశ్వనాథన్ ఆదేశాల మేరకు గడువు పొడగించామన్నారు. DEC 1 నుంచి వచ్చే ఏడాది JAN 31 వరకు జర్నలిస్టుల అక్రిడేషన్ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు.