VIDEO: బైరెడ్డిపల్లి ZP హైస్కూల్లో తనిఖీలు
CTR: బైరెడ్డిపల్లి ZP హైస్కూల్‌ను ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ MPDO నాగార్జున రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల ఆధార్ అప్డేట్ కార్యక్రమాన్ని పరిశీలించి, ఎంత మంది ఆధార్ అప్డేట్ చేసుకున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం రుచి, మెను ప్రకారం వడ్డించేలా హెడ్ మాస్టర్‌ను ఆదేశించారు.