పీజీ ఎంట్రన్స్ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు

SDPT: పీజీ ఎంట్రన్స్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఆదివారం నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్-2025కు సిద్దిపేటలోని రెండు పరీక్షా కేంద్రాలైన ఇందూర్ ఇంజినీరింగ్ కాలేజ్, వెరిటస్, వీర్టస్ ఇంజినీరింగ్ సర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.