రజతోత్సవ సభకు పట్నం అవినాష్ రెడ్డి రూ.25 లక్షల విరాళం

రజతోత్సవ సభకు పట్నం అవినాష్ రెడ్డి రూ.25 లక్షల విరాళం

RR: బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సిల్వర్ జూబ్లీ వేడుకను ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రజతోత్సవ సభకు రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా తన వంతుగా పార్టీ కోసం రూ. 25 లక్షల చెక్కును ఆయన కేటీఆర్‌కు అందజేశారు.