టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డికి దివ్యాంగుల మద్దతు

టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డికి దివ్యాంగుల మద్దతు

కర్నూల్: ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బివి జయ నాగేశ్వర రెడ్డికి దివ్యాంగుల సంఘం సభ్యులు సోమవారం మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి బివి మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను జగన్ విస్మరించారని ఎద్దేవా చేశారు.