నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు

నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు

SKLM: జిల్లాలో నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు-2025 నిర్వహించనున్నట్లు APEPDCL SE ఎన్. కృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిత్రలేఖన, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామన్నారు. జూనియర్ విభాగంలో 6 నుంచి 8 వ తరగతి విద్యార్థులు, సీనియర్ విభాగంలో 9,10 విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు.