కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పామర్రులో చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే కుమార్ రాజా
➢ చందర్లపాడులో పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
➢ గూడూరులో మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్
➢ పమిడిముక్కలలో పేకాట శిబిరంపై దాడి.. 7 గురు అరెస్ట్
➢ నందివాడలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై శ్రీనివాస్