రాష్ట్ర వైసీపీ కార్యదర్శిగా వీరారెడ్డి
GNTR: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శిగా పల్నాడుకు చెందిన వి. వీరారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి శనివారం నియామక ప్రకటన విడుదల చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని కుంకలగుంట గ్రామానికి చెందిన వీరారెడ్డి గతంలో డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా సేవలందించారు.