తునికాకు సేకరణ చేపట్టాలి: CPIML

BDK: తునికాకు సేకరణ కోసం ప్రభుత్వం వెంటనే పనిని నిర్వహించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ముసలి సతీశ్ చెప్పారు. శనివారం పాల్వంచ టౌన్ గాంధీనగర్ IFTU కార్యలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో వేసవికాలంలో గిరిజన ప్రజలకు జీవనాధారమైన తునికాకు సేకరణకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని తప్పుగా ఉందని సూచించారు.