SC, ST రిజర్వేషన్లపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

SC, ST రిజర్వేషన్లపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ చిట్‌చాట్‌ నిర్వహించి కీలక విషయాలు పంచుకున్నారు. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవిని అంగీకరించబోనని, గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. SC, ST రిజర్వేషన్లలో క్రిమిలేయర్ అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెబితే ఆరోపణలు చేయడం సరికాదని, సోషల్ మీడియా ఓ సమస్యగా మారిందని అన్నారు.