సీతారాంపురం తహసీల్దార్ సస్పెండ్

సీతారాంపురం తహసీల్దార్ సస్పెండ్

NLR: సీతారాంపురం తహసీల్దార్ పీవీ కృష్ణారెడ్డిని ఒక పొలం వివాదంలో అవకతవకలకు పాల్పడినందుకు జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, షేక్ ఫాజిహా నూతన తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ఫాజిహా గతంలో సీతారాంపురం మండలంలో విఆర్టీ, డీటీగా సేవలందించారు. అధికారులు ఈ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు.