రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: MLA

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: MLA

ADB: భారీ వర్షం కారణంగా పంట నష్టం జరిగిన రైతులందరినీ రాష్ట్ర ప్రభుత్వ మారుకోవాలని MLA అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం భీంపూర్ మండలంలోని కరంజి, గోమూత్రి, అర్లీ, వడూర్ గ్రామాల్లోని పంట పొలాల్లో పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు. రైతులకు ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారం చెప్పించాలని కోరారు. ఆయన వెంట BRS నాయకులు, అధికారులు తదితరులున్నారు.