వరి సాగు చేశారా..? నెంబర్లు ఫీడ్ చేసుకోండి..!
MDCL: మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో పరిధిలో వరి సాగు చేసిన రైతులకు అధికారులు సూచన చేశారు. 1967,180042500333 నెంబర్లను మీ వద్ద ఉంచుకోవాలని సూచించారు. ఏదైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే కొనుగోలు సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయవచ్చని HYDలో సివిల్ సప్లై భవన్ నుంచి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల పై సైతం ఫిర్యాదు చేయవచ్చన్నారు.