VIDEO: ఒంగోలులో మహిళలకు బ్యూటీ పార్లర్ నందు ఉచిత శిక్షణ
ప్రకాశం: ఒంగోలు రూడ్ సెట్ ఆధ్వర్యంలో మార్చి మూడవ తేదీ నుండి మహిళలకు 35 రోజుల పాటు బ్యూటీ పార్లర్ నందు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ మహిళలు అర్హులు వయసు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు కలిగి ఉండవలెను అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలన్నారు.