AICF నియోజకవర్గం కో ఆర్డినేటర్‌గా శాంతి రాజు
JGL: ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్ ) పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పల్లె శాంతిరాజ్ నియమితులయ్యారు. పెద్దపల్లిలోని క్రిస్టియన్ కాలనీలో గల చర్చిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎఐసీఎఫ్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గద్దపాటి విజయ రాజు ఏఐసీఎఫ్ కోఆర్డినేటర్ పల్లె శాంతిరాజును నియమించారు. గద్దపాటి విజయ రాజుకు కృతజ్ఞతలు చెప్పారు.