కార్మికులకు యూనిఫాం పంపిణీ చేసిన కమిషనర్

NTR: నందిగామ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫామ్ కొబ్బరినూనె డబ్బాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లోవరాజు మాట్లాడుతూ.. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశాలతో స్వచ్ఛ నందిగామ కోసం కష్టపడుతున్న కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూనిఫామ్ కొబ్బరి నూనె సభ్యులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.