'ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యం'

'ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యం'

BHNG: భువనగిరి అర్బన్ కాలనీ ఉప్పలమ్మా గుడి వద్ద 15వ వార్డు కౌన్సిలర్ నజియా రహేమాన్ జహంగీర్ ఆధ్వర్యంలో నేడు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు, ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ తంగళ్లపలి శ్రవాణి రవి కుమార్ హాజరై మాట్లాడారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.