లక్కీ డ్రాలో 15 కేజీల లడ్డూని గెలుచుకున్న దంపతులు

SRPT: పట్టణంలోని బొడ్రాయి బజార్‌లో నిలిపిన వినాయకుని విగ్రహం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన లక్కీ డ్రాలో తొనుకునూరు సాయికుమార్, ప్రణవి దంపతులు 15 కేజీల లడ్డూతో పాటు 5 గ్రాముల బంగారాన్ని గెలుచుకున్నారు. 26వ వార్డు నివాసి అయిన సాయికుమార్, తన కూతురు ద్రితిని పేరు మీద లక్కీ డ్రాలో గెలుపొందడం ఎంతో అదృష్టంగా ఉందని తెలిపారు.