ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

ELR: భారత ఆర్మీ 9 స్థావరాలపై మెరుపు దాడి చేసి కేవలం 20 నిమిషాల్లోనే ఉగ్రవాదులను నిర్వీర్యం చేసిందని జంగారెడ్డిగూడెం బీజేపీ నాయకులు అన్నారు. బుధవారం బీజేపీ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారత ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఏ భారత స్త్రీ సింధూరం అయితే తుడిచారో అదే సింధూర్ అనే పేరుతో ఈ దాడి చేశారన్నారు