హిరమండలం లో హల్లో గుడ్ మార్నింగ్ కార్యక్రమం
SKLM: హిరమండలం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని మైత్రి కాలనీ,పెరికి వీది, చిన్న కోరాడ వీధుల్లో పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు డాక్టర్ పి.శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదివారం హల్లో గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ పర్యటనలో పలు సమస్యలు గుర్తించారు. వీటిని సంబంధిత శాఖల అధికారులు దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు శ్రీధర్ తెలిపారు.