సింగర్ ప్రాజెక్ట్‌కు 4477 క్యూసెక్కులు ఇన్ ఫ్లో

సింగర్ ప్రాజెక్ట్‌కు 4477 క్యూసెక్కులు ఇన్ ఫ్లో

సంగారెడ్డి: పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్‌లో శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 4477 క్యూసెక్కులు వరద వచ్చి చేరినట్లు నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ స్టాలిన్ తెలిపారు. అయితే అవుట్ ఫ్లో 2996 క్యూసెక్కులు ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, 17.297 టీఎంసీల వద్ద స్టోరేజ్ ఉన్నట్లు తెలిపారు.