'జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతం చేయాలి'

'జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతం చేయాలి'

SRPT: తుంగతుర్తిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఈ నెల 6 నుంచి 8 వరకు జరగనున్నాయని ప్రిన్సిపాల్ శోభారాణి సోమవారం తెలిపారు. జోన్-5 నుంచి తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, వలిగొండ, చౌటుప్పల్, నర్‌మెట్ట, జాఫర్ ఘడ్, పాలకుర్తి, ఆలేరు, అడ్డగూడూరు పాఠశాలలకు చెందిన 765 మంది స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొంటారన్నారు.