నేడు జూనియర్ సివిల్ జడ్జి నమూనా పరీక్ష

నేడు జూనియర్ సివిల్ జడ్జి నమూనా పరీక్ష

కడప జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జి నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తెలియజేశారు. జూనియర్ సివిల్ జడ్జి నమూనా పరీక్షను జిల్లా పరిధిలోని యువ న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పరీక్షను జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో నిర్వహిస్తామని చెప్పారు.